రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ (Aap)ఎంపీ (mp)రాఘవ చద్దాపై సస్పెన్షన్ వేటు పడింది. సభా హక్కులను ఉల్లంఘించారన్న కారణాలపై ఆయన్ని సభ నుంచి సస్పెండ్ చేశారు. ఫోర్జరీ సంతకాల కేసులో దర్యాప్తు జరుపుతున్న సభాహక్కుల కమిటీ తన నివేదికను సమర్పించే వరకు ఆయన పై సస్పెన్షన్ కొనసాగనుంది. రాఘవ్ చద్దా చర్య అనైతికమని పీయూష్ గోయల్ అన్నారు.
పూర్తిగా చదవండి..రాఘవ్ చద్దాకు షాక్… ఫోర్జరీ సంతకాల కేసులో సస్పెన్షన్ వేటు..!
రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ (Aap)ఎంపీ (mp)రాఘవ చద్దాపై సస్పెన్షన్ వేటు పడింది. సభా హక్కులను ఉల్లంఘించారన్న కారణాలపై ఆయన్ని సభ నుంచి సస్పెండ్ చేశారు. ఫోర్జరీ సంతకాల కేసులో దర్యాప్తు జరుపుతున్న సభాహక్కుల కమిటీ తన నివేదికను సమర్పించే వరకు ఆయన పై సస్పెన్షన్ కొనసాగనుంది.
Translate this News: