Saif Ali Khan: సైఫ్ దాడి కేసు.. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు
సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడిని పోలీసులు ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు బంగ్లాదేశ్‌కి చెందిన వాడని, పేరు మార్చుకుని ముంబైలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గత ఆరు నెలల నుంచి హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పనిచేస్తున్నట్లు విచారణలో తేలింది.