Surveyor Tejeshwar Case: వాయిస్ ఛేంజర్ మిషన్తో ఆడగొంతుగా మాట్లాడి.. సర్వేయర్ హత్య కేసులో సంచలన విషయాలు!
ఐశ్వర్యను రెండో పెళ్లి చేసుకుంటానని తిరుమలరావు తన భార్యను ఒప్పించేందుకు ప్రయత్నించాడు. అయితే అందుకు ఆమె అంగీకరించలేదు. మరోవైపు తిరుమలరావును వివాహం చేసుకుంటే కుటుంబం పరువుపోతుందని బంధువులు చెప్పడంతో ఐశ్వర్య, తేజేశ్వర్ని వివాహం చేసుకుంది.