తెలంగాణFire Accident : సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బసచేసే హోటల్లో అగ్నిప్రమాదం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బస చేసిన హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్లో అగ్నిప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. దీంతో హోటల్ మొత్తం అలజడి చెలరేగింది. టూరిస్టులు, సిబ్బంది భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. By Madhukar Vydhyula 14 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్SRH vs KKR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న SRH ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే మూడు మ్యాచులు ఆడేసిన ఇరుజట్లు.. ఇకపై ప్రతి మ్యాచ్ గెలిస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. By B Aravind 03 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణHCA VS SRH: సద్దుమణిగిన HCA-SRH వివాదం.. ఏం జరిగిందంటే ? హెచ్‌సీఏ, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రతినిధులు మంగళవారం సమావేశమయ్యారు. ఒప్పందం ప్రకారం 10 శాతం టికెట్లు ఇస్తామని SRH చెప్పింది. గతంలో లాగే అన్ని కేటగిరిల్లో పాసులు కేటాయించాలని HCA కోరింది. HCAకు టికెట్లు యథావిధిగా కొనసాగుతాయని SRH సీఈవో షణ్ముగం తెలిపారు. By B Aravind 01 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్SRH, HCA మధ్య టికెట్ల లొల్లి.. అసలు వివాదం ఇదే ! తెలంగాణలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఐపీఎల్ 2025 ఫ్రీ టికెట్ల కోసం HCA తమపై ఒత్తిడి చేస్తోందని SRH ఆరోపిస్తోంది.ఈ వివాదం గురించి పూర్తిగా తెలుసుకునేందుకు ఆర్టికల్‌పై క్లిక్ చేయండి. By B Aravind 01 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్IPL 2025: SRHకు నిరాశ.. లక్నో సూపర్ జెయింట్స్ విక్టరీ ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) , లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో టీమ్ గెలిచింది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన LSG.. 16.1 ఓవర్లకే టార్గెట్‌ను పూర్తి చేసింది. By B Aravind 27 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్IPL 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో టీమ్.. ఐపీఎల్ (IPL) 2025లో భాగంగా గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన లక్నో బౌలింగ్ ఎంచుకుంది. ఇంతకుముందు ఎస్ఆర్ఎచ్ ఒక మ్యాచ్ గెలిచిన సంగతి తెలిసిందే. లక్నో ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. By B Aravind 27 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్SRH mems: SRH వైల్డ్ ఫైర్.. సోషల్ మీడియాలో మీమ్స్ పేల్చుతున్న ఫ్యాన్స్ SRH ఫ్యాన్స్ ఈ ఐపీఎల్ సీజన్ టీం ఎంట్రీ తెగ ఎంజాయ్ చేస్తోంది. ఆరంభంలోనే అదిరిపోయే రికార్డ్‌తో ఆరెంజ్ ఆర్మీ సీజన్లో అరంగేట్రం చేసింది. ఆరు వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. దీంతో SRH ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ తగ్గేదే లేదు అంటున్నారు. By K Mohan 23 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguRCB : ఆర్సీబీ జట్టును కాదు మేనేజ్మెంట్నే మార్చాలి.. స్టార్ ఆటగాడు! సన్‌రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్ తర్వాత RCB టీమ్ మేనేజ్మెంట్పై ప్రముఖ టెన్నిస్ స్టార్ మహేష్ భూపతి ఆగ్రహం వ్యక్తం చేశాడు. మహేష్ భూపతి సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో ఏం ట్విట్ చేశారో చదివేయండి. By Durga Rao 16 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguIPL 2024: ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు.. నిమిషాల్లో టికెట్లు సోల్డ్ అవుట్ ఈ నెల 25న హైదరాబాద్ - బెంగళూరు, మే 2న రాజస్థాన్ రాయల్స్ - హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఉప్పల్‌లో జరిగే ఈ మ్యాచ్‌ల కోసం నిర్వాహకులు టికెట్లను పేటీఎంలో విక్రయానికి పెట్టారు. దీంతో కొద్ది నిమిషాల్లోనే టికెట్లు సోల్డ్ అవుట్ అయ్యాయి. By B Aravind 12 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn