IPL 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో టీమ్..

ఐపీఎల్ (IPL) 2025లో భాగంగా గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌, లక్నో సూపర్ జెయింట్స్‌ తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన లక్నో బౌలింగ్ ఎంచుకుంది. ఇంతకుముందు ఎస్‌ఆర్‌ఎచ్‌ ఒక మ్యాచ్ గెలిచిన సంగతి తెలిసిందే. లక్నో ఢిల్లీ చేతిలో ఓడిపోయింది.

New Update
SRH Vs LSG

SRH Vs LSG

ఐపీఎల్ (IPL) 2025లో భాగంగా గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌, లక్నో సూపర్ జెయింట్స్‌ తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన లక్నో బౌలింగ్ ఎంచుకుంది. ఇంతకుముందు ఎస్‌ఆర్‌ఎచ్‌ ఒక మ్యాచ్ గెలిచిన సంగతి తెలిసిందే. లక్నో ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. దీంతో SRH, లక్నో మ్యాచ్‌పై క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. 

Also Read: పంత్ ఎన్ని పరుగులు చేస్తాడో చెప్పేసిన Grok.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ!

జట్లు 

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్‌, నితీశ్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్‌ (వికెట్‌ కీపర్‌), అనికేత్‌వర్మ, అభినవ్‌ మనోహర్, పాట్ కమిన్స్‌ (కెప్టెన్‌), సిమర్‌జీత్, హర్షల్ పటేల్, మహ్మద్‌ షమి


లక్నో సూపర్‌ జెయింట్స్‌: ఐదెన్ మార్‌క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్‌ (కెప్టెన్, వికెట్‌ కీపర్‌),  డేవిడ్ మిల్లర్, ఆయుష్‌ బదోని, శార్దూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, దిగ్వేష్, ప్రిన్స్‌ యాదవ్

Also Read: రూ. 11కోట్లు పెట్టి పక్కన పెడతారా.. పరాగ్‌ను పొట్టు పొట్టు తిడుతున్న మాజీలు!

rtv-news | lucknow | lucknow-super-giants | sun-risers-hyderabad 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు