SRH vs MI: ఉప్పల్లో కొడితే బాల్ తుప్పల్లో పడిందంటే ఇదేనేమో.. ఇంత అరాచక మ్యాచ్ ఎప్పుడూ చూడలేదు భయ్యా!
ముంబై వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్లో రికార్డులు ఏరులై పారాయి. ఈ మ్యాచ్లో ఇరు జట్లు కలిపి 38 సిక్సులు కొట్టారు. ఇక రెండు టీమ్లు కలిపి 523 రన్స్ చేశాయి. ఇలా ఎన్నో లిస్టుల్లో ఈ మ్యాచ్ టాప్లో నిలిచింది. రికార్డులపై పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.