Summer Tips: వేసవిలో ట్రావెల్ చేస్తే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే డేంజర్
వేసవిలో చాలా మంది వెకేషన్స్ వెళ్లాలని అనుకుంటారు. కానీ, ఎండ తీవ్రత, వేడి తాపం వల్ల ప్రయాణం సమయంలో కొన్ని ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్త తీసుకోకపోతే మీ ట్రిప్ అనుభవం ఇబ్బందిగా మారవచ్చు.