Sukumar : ఆ సినిమా రిలీజ్ టైమ్ లో దిల్ రాజు కాళ్ళు పట్టుకున్న సుకుమార్.. అసలేం జరిగిందంటే?
'ఆర్య' 20 ఇయర్స్ సెలెబ్రేషన్స్ లో సుకుమార్ దిల్ రాజు, తన మధ్య జరిగిన గొడవ గురించి వివరించారు. ఆర్య లో మాంటేజ్ సాంగ్ తీయాలని దిల్ రాజుతో చెబితే అయన ఒప్పుకోలేదని, దాంతో ఇద్దరం గొడవ పడ్డామని, చివరికి అయన కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చిందని అన్నారు