RC17 Movie: 'RC17' మూవీలో ఆ సీన్ హైలెట్ గా ఉండబోతుంది.. వైరలవుతున్న రాజమౌళి కామెంట్స్..!
సుకుమార్, రామ్ చరణ్ కాంబోలో RC17 మూవీని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పై దర్శకుడు రాజమౌళి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. RC17 ఓపెనింగ్ సీన్ హైలెట్ గా నిలుస్తుందని. ఈ సీన్ చూసిన ప్రేక్షకులు సీట్ ఎడ్జ్ కు వచ్చేస్తారని అన్నారు.