Crime News: దారుణం.. కూతురుతో కలిసి దంపతుల ఆత్మహత్య.. కారణం ఇదే..
కర్ణాటలోని కొడుగు జిల్లాలో దారుణం జరిగింది. ఓ దంపతులు తమ కూతురు(11)తో కలిసి ఓ రిసార్ట్లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆర్థిక సమస్యల వల్లే తాము బలవన్మరణానికి పాల్పడుతున్న ఓ సూసైడ్ నోట్ కూడా రాశారు. బాధితులు కేరళకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.