Sudheer Babu: బీస్ట్ మోడ్‌లో సుధీర్‌బాబు.. సర్వైవల్ థ్రిల్లర్ ఆన్ ది వే!
సుధీర్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా ప్రీ-లుక్ విడుదలైంది. ఆర్.ఎస్.నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో ఉండబోతుంది. ఈ పోస్టర్ లో బీస్ట్ మోడ్‌లో సుధీర్ పవర్ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు.