ఏఐ ఈ పేరు వింటుంటేనే ఒక రకమైన భయం పుట్టుకొస్తుంది. ఏఐని ఉపయోగించుకుని ముందుకు వెళ్దామని నిపుణులు ఆలోచిస్తుంటే..దానిని పనికిమాలిన వాటికి ఉపయోగించి ప్రజల్లో కంగారు పుట్టిస్తున్నారు. మార్ఫింగ్ చేసిన ఫోటోలు, వీడియోలు నిజంగా ఒరిజినల్ లాగే ఉంటున్నాయి.
పూర్తిగా చదవండి..ఏం చేస్తున్నార్రా మీరు అసలు..ఇంతకంటే దరిద్రం ఉంటుందా !
తాజా బ్యాంటింగ్ సెన్సేషన్ శుభ్మన్ గిల్, సచిన్ కూతురు సారా టెండూల్కర్ మార్ఫింగ్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. గిల్, సారా క్లోజ్ గా ఉన్న ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.
Translate this News: