Nandyal : నంద్యాల జిల్లాలో దారుణం.. వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు బలి!
నంద్యాల జిల్లాలో దారుణం జరిగింది. ఓ నాలుగేళ్ల బాలుడిని వీధికుక్కలు చుట్టుముట్టి కరవడంతో స్పాట్ లోనే చనిపోయాడు. మొహిద్దీన్(4) శుక్రవారం సాయంత్రం ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉండగా వీధికుక్కలు అటాక్ చేయడంతో స్పాట్ లోనే చనిపోయాడు.