ఈ ఐపీఎల్ సీజన్లో స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. లాభాలు వస్తాయా?
ఐపీఎల్ సీజన్లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ, ట్రావెలింగ్, హోటళ్లు స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇష్టమైన ఆటగాళ్ల మ్యాచ్ వీక్షించడానికి వెళ్తుంటారు. దీంతో అక్కడ ఫుడ్, ట్రావెలింగ్‌కి లాభాలు వస్తాయని అంటున్నారు.