Stock Market Today : డౌన్ ట్రెండ్ తో మొదలైన స్టాక్ మార్కెట్లు
దేశీయ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్ 115 పాయింట్ల నష్టంతో 65,560 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 34 పాయింట్లు నష్టపోయి 19,640 దగ్గర కొనసాగుతోంది.
దేశీయ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్ 115 పాయింట్ల నష్టంతో 65,560 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 34 పాయింట్లు నష్టపోయి 19,640 దగ్గర కొనసాగుతోంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నాయి. నిన్న ఉదయం వరకు నష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లుసాయంత్రానికి ఒక్కసారిగా కుదేలయ్యాయి. ఇవాళ ఉదయం కూడా అదే పరిస్థితిని కొనసాగిస్తున్నాయి. ఉదయం 9.50 గంటల సమయంలో సెన్సెక్స్ 27 పాయింట్లు, నిఫ్టీ సూచీ 5పాయింట్ల నష్టంలో కొనసాగుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లోల సానుకూల సంకేతాలు ఉండటంతో ఈరోజు దేశీయ మార్కెట్లు లాబాల్లో నడుస్తున్నాయి. ఉదయం 9.25 గంటలకు సెన్సెక్స్ 375 పాయింట్ల లాభంతో 66454 దగ్గర, నిఫ్టీ 97 పాయింట్లు లాభపడి 19,800 కొనసాగుతున్నాయి.
దేశీ మార్కెట్లు గత కొన్ని రోజులుగా నష్టాలను కొనసాగిస్తున్నాయి. ఈ పతనం బుధవారం కూడా కొనసాగింది. ప్రారంభమవడమే స్టాక్ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ 465 పాయింట్ల నష్టంతో 65,047 దగ్గర, నిష్టీ 131 పాయింట్ల నష్టపోయి 19,397 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి.
గత రెండు రోజులుగా పర్వాలేదనిపించిన దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్న మాత్రం కుదేలయిపోయాయి. ఒక్క రోజులోనే మార్కెట్ విలువలో రూ.2.95 లక్షల కోట్ల సంపద ఆవిరి అయిపోయింది. సెన్సెక్స్, నిఫ్టీ, ఇంట్రాడే అన్నీ నష్టాలతోనే ముగిసాయి.
మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్ గా మొదలయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 30 పాయింట్ల లాభంతో 66,054 దగ్గర ట్రేడవుతోంది. నిష్టీ 18 పాయింట్లతో లాభపడి 19, 693 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో చూస్తే రూపాయి మారకం విలువ మాత్రం రూ. 83.19 దగ్గర ట్రేడవుతోంది.