Telangana Elections 2023 : ఆయన నా ప్రచారానికి అందుకే వస్తలే...కడియం శ్రీహరి ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ...!!
రేవంత్ రెడ్డి, ఇందిరాకి తనను విమర్శించే హక్కు లేదన్నారు స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి. తన 30ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ వివాదాల్లో తలదూర్చలేదన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో తన గెలుపు ఖాయమన్నారు.