Telangana Elections 2023 : ఆయన నా ప్రచారానికి అందుకే వస్తలే...కడియం శ్రీహరి ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ...!! రేవంత్ రెడ్డి, ఇందిరాకి తనను విమర్శించే హక్కు లేదన్నారు స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి. తన 30ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ వివాదాల్లో తలదూర్చలేదన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో తన గెలుపు ఖాయమన్నారు. By Bhoomi 16 Nov 2023 in తెలంగాణ వరంగల్ New Update షేర్ చేయండి స్టేషన్‌ఘన్‌పూర్‌లో తన గెలుపు ఖాయమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి. రేవంత్ రెడ్డి, ఇందిరాకి తనను విమర్శించే హక్కు లేదన్నారు. తన 30ఏండ్ల రాజకీయ జీవితంలో ఏనాడు వివాదాల్లో తలదూర్చలేదన్నారు కడియం. తాటికొండ రాజయ్యకు జనగామ ఇంచార్జీ బాధ్యతలు అప్పగించడంతో..తన ప్రచారానికి రావడం లేదన్నారు. నియోజకవర్గ డెవలప్ మెంట్ ను పరిగణలోనికి తీసుకుని...నిజాయితీగా..నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తికి ఓటు వేస్తే సమస్యల తీరుతాయన్నారు. తనను గెలిపిస్తే నిజాయితీ, డెవలప్ మెంట్ అనేవి రెండు ప్రజలకు కళ్లకట్టినట్లు చూపిస్తానని కడియం శ్రీహరి అన్నారు. ఆర్టీవీతో కడియం శ్రీహరి పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి. " width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"> ఇది కూడా చదవండి: జనగామలో గెలుస్తా.. ఇక్కడే ఉంటా: పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ..!! #station-ghanpur #telangana-elections-2023 #thatikonda-rajaiah #kadiyam-srihari మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి