Mahesh - Rajamouli Movie update :మహేష్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. మహేష్ కు ముగ్గురు ముద్దుగుమ్మలను సెట్ చేసిన జక్కన్న
రాజమౌళి, మహేష్ కాంబోలో తెరకెక్కబోతున్న మూవీ అప్డేట్ గురించి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో జరిగే అడ్వెంచర్స్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీలో మహేష్ కు జోడీ వేటలో పడ్డారు జక్కన్న.ముచ్చటగా ముగ్గురు బామలపై దృష్టి పెట్టినట్లు బి టౌన్ టాక్.