SS Rajamouli:సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ఓ మూవీ తెరకెక్కనుంది. ప్రస్తుతం మహేష్ గుంటూరు కారం ఫినిష్ చేసి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సంక్రాంతి తరువాత రాజమౌళి సినిమాతో మళ్లీ సెట్స్ పైకి వెళ్తారు.అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ మూవీపై ప్రపంచవ్యాప్తంగా బారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీలో మహేష్ కు జోడిగా అలరించనున్న అందాల భామ ఎవరు అనేదానిపై ఇప్పుడు ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది.ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది.
పూర్తిగా చదవండి..Mahesh – Rajamouli Movie update :మహేష్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. మహేష్ కు ముగ్గురు ముద్దుగుమ్మలను సెట్ చేసిన జక్కన్న
రాజమౌళి, మహేష్ కాంబోలో తెరకెక్కబోతున్న మూవీ అప్డేట్ గురించి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో జరిగే అడ్వెంచర్స్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీలో మహేష్ కు జోడీ వేటలో పడ్డారు జక్కన్న.ముచ్చటగా ముగ్గురు బామలపై దృష్టి పెట్టినట్లు బి టౌన్ టాక్.
Translate this News: