Magadheera: చెర్రీ ఫ్యాన్స్ కు పూనకాలే .. మగధీర రీ రిలీజ్ డేట్ ఫిక్స్..!
రామ్ చరణ్, రాజమౌళి కాంబోలో తెలుగు సినిమా రికార్డులను తిరగరాసిన 'మగధీర' చిత్రం మరో సారి రిలీజ్ కు సిద్ధమైంది. ఈ నెల 26న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.