Rajamouli – Mahesh Babu Movie : టాలీవుడ్లో ప్రస్తుతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో మహేష్ బాబు, రాజమౌళి కాంబో మూవీ ఒకటి. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ఇలాంటి తరుణంలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది.
పూర్తిగా చదవండి..SSMB29 : రాజమౌళి – మహేష్ మూవీకి యూనివర్సల్ టైటిల్.. ఏంటంటే?
మహేష్ బాబు - రాజమౌళి కాంబో మూవీకి ‘గోల్డ్’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తాజా సమాచారం. ట్రెజర్ హంట్ నేపథ్యంలో సాగే కథాంశం కావడం చేత, 'గోల్డ్' అనే టైటిల్ ఈ కథకు యాప్ట్‌గా ఉంటుందని, పైగా ఇది యూనివర్సల్ టైటిల్ కాబట్టి.. ఈ టైటిలే కరెక్ట్ అని రాజమౌళి భావిస్తున్నారట.
Translate this News: