Death Stranding 2: డెత్ స్ట్రాండింగ్ 2 గేమింగ్‌లోకి రాజమౌళి.. మహేష్ సినిమా వదిలేశాడా!
'డెత్ స్ట్రాండింగ్ 2: ఆన్ ది బీచ్‌లో' అనే వీడియో గేమ్‌లో రాజమౌళి కనిపించబోతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సరికొత్త వెర్షన్లో రాబోతున్న ఈ డెత్ స్ట్రాండింగ్ 2 అనేది 26వ తేదీ నుంచి ప్లే స్టేషన్లోకి రానుంది