Indian Sperm Tech Office : స్పెర్మ్ టెక్ ఆఫీస్ సోదాల్లో షాకింగ్ దృశ్యాలు..డబ్బాల్లో వీర్యకణాలు..అండాలు
సికింద్రాబాద్లో ఉన్న ఇండియన్ స్పెర్మ్ టెక్ ఆఫీసులో పోలీసులు తనిఖీలు చేపట్టారు. క్లూస్ టీమ్ ను వెంటబెట్టుకుని పోయిన గోపాలపురం పోలీసులు అక్కడ ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. ఈ సందర్భంగా వీర్యకణాలతో కూడిన మూడు డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు.