Rashmika: ఆమె జాగ్రత్త.. ఇదే నా లాస్ట్ వీకెండ్: రష్మిక పోస్ట్ వైరల్!
స్టార్ స్టైలిస్ట్ శ్రావ్య వర్మను పెళ్లాడబోతున్న బ్యాడ్మింటన్ కిదాంబి శ్రీకాంత్ కు రష్మిక కీలక సూచన చేసింది. 'ఇకపై తను నీ మనిషి. ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకో' అంటూ పోస్ట్ పెట్టింది. దీనికి బదులుగా ‘మహారాణిలా చూసుకుంటా’ అంటూ శ్రీకాంత్ మాటిచ్చాడు.