Hero Srikanth Son Roshan : సీనియర్ నటుడు శ్రీకాంత్(Srikanth) తనయుడు రోషన్(Roshan) ‘పెళ్లి సందD’ సినిమాతో కథానాయకుడిగా ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు(K Raghavendra Rao) రోషన్ ని పరిచయం చేసే బాధ్యతని తీసుకున్నారు. ఆసక్తికరం ఏంటంటే అదే సినిమా పేరుతో 1996లో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రోహన్ తండ్రి శ్రీకాంత్ కథానాయకుడిగా చేసిన సినిమా అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పటి ‘పెళ్ళిసందడి’ సినిమాకి అశ్విని దత్, అల్లు అరవింద్ లు నిర్మాతలుగా వ్యవహరించారు.
పూర్తిగా చదవండి..Producer : శ్రీకాంత్ కుమారుడితో సినిమా నిర్మిస్తున్న’కల్కి 2898 ఏడి’ నిర్మాతలు!
'కల్కి 2898 ఏడి' నిర్మాతలు శ్రీకాంత్ కుమారుడు రోషన్ తో ఒక సినిమా అధికారికంగా ప్రకటించారు. అయితే ఆ సినిమా గురించి మళ్ళీ ఎటువంటి సమాచారం లేదు. ఆ సినిమా చిత్రీకరణ 'కల్కి 2898 ఏడి' సినిమా విడుదలయ్యాక ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.
Translate this News: