సినిమాGuntur Karam: 'గుంటూరు కారం' సక్సెస్ సెలబ్రేషన్స్ పిక్స్ వైరల్.. మీరు ఓ లుక్కేయండి..! టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో 'గుంటూరు కారం' సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఈ వేడుకల్లో దిల్ రాజ్ దంపతులు, హీరోయిన్లు శ్రీలీల, మీనాక్షి చౌదరి పాల్గొని సందడి చేశారు. By Jyoshna Sappogula 17 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాSreeleela: 'గుంటూరు కారం'తో శ్రీలీల ఘాటు పెంచిందా.. ఆ నాటు స్టెప్పులకు మహేష్ సెట్లో ఊగిపోయాడా! యంగ్ బ్యూటీ శ్రీలీల 'గుంటూరు కారం' సినిమాతో తన ఖాతాలో బిగ్ హిట్ పడుతుందనే నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ తనకు ఊహించనంత సక్సెస్ రాకపోవడంతో కాస్త కంగారు పడుతున్న చిన్నది మహేష్ బాబు మూవీతో ఆ లోటు తీరబోతుందని ఆశిస్తోంది. By srinivas 04 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాGuntur Karam Song: గుంటూరు కారంలో 'కుర్చీ మడతపెట్టి' సాంగ్.. యూట్యూబ్ లో యమ ట్రెండింగ్! సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం గుంటూరు కారం. 2024 జనవరి 12న ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కానుంది. తాజాగా చిత్ర బృందం సినిమాలోని మాస్ బీట్ 'కుర్చీమడత పెట్టి' సాంగ్ ప్రోమో రిలీజ్ చేసింది. By Archana 29 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాGuntur Kaaram Song: 'ఓహ్ మై బేబీ..' వచ్చేసింది.. మహేశ్‌బాబు-శ్రీలీల కిరాక్ కాంబో..! డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం గుంటూరు కారం. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం సినిమా నుంచి "Oh My Baby" సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. By Archana 11 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాGuntur Kaaram: 'కేరళలో' మహేష్ బాబు గుంటూరు కారం..! మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'గుంటూరు కారం'. ఇప్పటికే ఈ సినిమా నుంచి "దమ్ మాసాల" పాటను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్ర యూనిట్ సినిమాలోని ఒక పాటను షూట్ చేయడానికి కేరళ వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది. By Archana 07 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాSreeleela: అతడితోనే నా ఫస్ట్ లిప్ లాక్.. శ్రీలీల హాట్ కామెంట్స్.! ఏ హీరో అయినా సరే లిప్ లాక్ సీన్లో అసలు నటించనని టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ శ్రీలీల తేల్చి చెప్పేసింది. తన మొదటి ముద్దు తన భర్తకేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా దూసుకుపోతోంది యువ నటి శ్రీలీల. పెద్ద స్టార్ల సరసన నటిస్తూ టాలీవుడ్ లో తన క్రేజ్‌ను అమాంతం పెంచుకుంటూ వెళ్తోంది. By Jyoshna Sappogula 26 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాఊరమాస్ స్టేపులతో దుమ్ములేపిన శ్రీలీల, వైష్ణవ్ తేజ్ మెగా హీరో వైష్ణవ్ తేజ్, మోస్ట్ బ్యూటీఫుల్ యాక్ట్రెస్ శ్రీలీల నటిస్తున్న సినిమా ‘ఆదికేశవ’. ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్ కి సంబంధించిన ప్రోమోను వదిలారు. ఊరమాస్ స్టేపులతో దుమ్ములేపారు వైష్ణవ్ తేజ్, శ్రీలీల. నవంబర్ 10వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. By Jyoshna Sappogula 24 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాSreeleela: సినిమాలో ఆ పాత్ర చేయవద్దని చాలామంది చెప్పారు 'భగవంత్ కేసరి'లో కూతురు పాత్ర చేయవద్దని తనకు చాలామంది చెప్పారని టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీల అన్నారు. 'అన్ స్టాపబుల్ 3' ఫస్టు ఎపిసోడ్ లో పాల్గొన్నారు 'భగవంత్ కేసరి' టీమ్. ఈ సందర్భంగా యంగ్ హీరోయిన్ శ్రీలీల పలు విషయాలను వెల్లడించారు. బాలకృష్ణతో కలిసి పనిచేయడానికి భయపడ్డానని..అయితే బాలయ్య తన భయం పోగొట్టడంతో సినిమాలో ఈజీగా వర్క్ చేసానని చెప్పుకొచ్చింది అందాల ముద్దుగుమ్మ శ్రీలీల. By Jyoshna Sappogula 18 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాBalakrishna: భగవంత్ కేసరి హ్యాట్రిక్ హిట్ కన్ఫామ్..!! 'భగవంత్ కేసరి'తో బాలయ్యకి హ్యాట్రిక్ హిట్ కన్ఫామ్ అంటున్నారు నందమూరీ అభిమానులు. నేలకొండ భగవంత్ కేసరి'గా బాలయ్య నటించనున్న విషయం తెలిసిందే. తండ్రీకూతుళ్ల ఎమోషన్ ప్రధానంగా నడిచే కథ. అందులోనూ అనిల్ రావిపూడి టేకింగ్ పై అందరిలోనూ విపరీతమైన నమ్మకం. అంతేకాకుండా తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణంగా నిలుస్తోంది. సో కచ్చితంగా ఈ నెల 19వ తేదీన విడుదలవుతున్న 'భగవంత్ కేసరి' సూపర్ హిట్ అవుతోందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. By Jyoshna Sappogula 17 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn