Mass Jathara: 'మాస్ జాతర' రిలీజ్ డేట్ కి ముహూర్తం ఫిక్స్.. దసరాకు భారీ అప్డేట్స్!
మాస్ జాతర సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ను అక్టోబర్ 2న ప్రకటించనున్నట్లు నిర్మాత నాగ వంశీ వెల్లడించారు. రవితేజ మరోసారి పోలీస్ పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాకి భీమ్స్ సంగీతం, శ్రీలీల హీరోయిన్గా నటించగా, టీజర్ కి మంచి రెస్పాస్ వచ్చింది.