భారత్కు తప్పిన ‘ఫాలో ఆన్’ గండం.. దుమ్ము దులిపేసిన భారత బౌలర్లు!
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్టులో టీమిండియా బ్యాటర్లు పూర్తిగా విఫలం అయ్యారు. అయితే టెయిలెండర్లు ఆదుకోవడంతో ‘ఫాలో ఆన్’ గండం నుంచి భారత్ జట్టు బయటపడింది. బూమ్రా, ఆకాశ్ దీప్ మంచి ఆట కనబరిచారు.