South Central Railway : మరో పది రోజుల్లో వేసవి సెలవులు(Summer Holidays) రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు నెలల ముందు నుంచే రైళ్ల టికెట్ల(Train Tickets) న్ని కూడా బుక్ అయిపోయాయి. ఇంకా టికెట్ల కోసం ప్రయాణికులు ప్రయత్నిస్తుండడంతో రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే(SCR) వేసవి ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయించింది.
పూర్తిగా చదవండి..SCR : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేసవి ప్రత్యేక రైళ్లు!
వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్ నుంచి కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు వివరించారు. రెండు నెలల పాటు ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు వివరించారు.
Translate this News: