Summer Vacations : వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటికే కొన్ని ప్రత్యేక రైళ్లను తీసుకొచ్చిన అధికారులు తాజాగా మరికొన్ని రైళ్లను తీసుకొచ్చారు. సికింద్రాబాద్ నుంచి బెంగాల్‌లోని సాంత్రాగాఛి, షాలిమార్‌కు ప్రత్యేక రైళ్ల(Special Trains) ను నడుపుతున్నారు. అలాగే కేరళలోని కొల్లంకు సర్వీసులు నడపనున్నారు. సికింద్రాబాద్- సాంత్రాగాఛి (07223) రైలు శుక్రవారం బయల్దేరనుంది. జూన్ 28 వరకు ఈ సర్వీస్ నడుస్తుందని అధికారులు అంటున్నారు. సాంత్రాగాఛి – సికింద్రాబాద్ (07224) రైలు జూన్ 29 వరకూ అందుబాటులో ఉంటుంది. నల్గొండ, మిర్యాలగూడలో ఈ రైళ్లు ఆగుతాయని అధికారులు అంటున్నారు.
పూర్తిగా చదవండి..Railway : వేసవి సెలవులకు గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వేశాఖ
వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. కొన్ని ప్రత్యేక రైళ్లను తీసుకొచ్చిన అధికారులు తాజాగా మరికొన్ని రైళ్లను తీసుకొచ్చారు. ఏవే సర్వీస్‌లు ఏటు నడుతున్నాయో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
Translate this News: