Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్... దసరాకు ప్రత్యేక రైళ్లు
రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. దసరాకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తెలిపింది. దసరా అంటే తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద పండుగ. ఇలాంటి పండుగకు దేశ నలుమూలల ఉన్న తెలంగాణ వాసులు సొంతూళ్లకు వచ్చి బంధువులతో విజయదశమిని జరుపుకుంటారు.