శబరిమల వెళ్లే స్వాములకు సౌత్ సెంట్రల్ రైల్వే ఓ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి శబరిమలకు ప్రత్యేక ట్రైన్లను వేస్తున్నట్లు వెల్లడించింది. శబరిగిరికి వెళ్లే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుండడంతో ఆ రద్దీని దృష్టిలో పెట్టుకుని వీటి సంఖ్యను మరింత పెంచే అవకాశాలున్నట్లు అధికారులు వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Sabarimalai Special Trains: కాచిగూడ నుంచి శబరిమలకు 5 స్పెషల్ ట్రైన్లు.. డేట్స్, టైమింగ్స్ ఇవే!
శబరిమల కి వెళ్లే భక్తుల రద్దీ రోజురోజుకి పెరుగుతుండడంతో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఐదు ప్రత్యేక రైళ్లను నడపునున్నట్లు తెలిపారు. ఈ ట్రైన్లు డిసెంబర్ 18 నుంచి జనవరి 15 వరకు నడుస్తాయని అధికారులు వివరించారు.
Translate this News: