పెద్ద కొడుకును న*రుకు*తుంటే..! | BIG Twist In Medchal Mother And Sons Incident Updates | RTV
ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందో ఏమో? క్షణికావేశంతో తన ఇద్దరు కొడుకులను దారుణంగా నరికి చంపింది. జీడిమెట్లలో నివసిస్తున్న ఓ మహిళ 7,5 ఏండ్ల వయసున్న తన ఇద్దరు కుమారులను కొడవలితో దారుణంగా నరికి చంపింది. అనంతరం భవనం పైనుంచి దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది.
కాకినాడ పిల్లల మర్డర్ ఘటనలో భయంకర నిజాలు బయటపడుతున్నాయి. 'అధిక ఫీజులతో ఆందోళన. పెద్దస్కూల్ నుంచి చిన్న స్కూల్లోకి మార్చేశా. వారిస్థాయి తగ్గించేశా. భవిష్యత్తులో లక్షలు కట్టి చదివించగలనా?' అని తండ్రి కిషోర్ సూసైడ్ నోట్లో రాసినట్లు పోలీసులు తెలిపారు.
యూపీలో కూతురు వేరే కులం అయిన ట్యాక్సీ డ్రైవర్ను ప్రేమించి పెళ్లి చేసుకుందని ఆమెను తండ్రి, సోదరుడు చంపేశారు. అక్కడితో ఆగకుండా ఆమెను దహనం కూడా చేశారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వేరే కులం అనే ఆమెను చంపారు.
తండ్రి అంత్యక్రియల విషయంలో ఇద్దరు సోదరుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో తండ్రి మృతదేహాన్ని రెండు ముక్కలుగా చేసి ఒక భాగానికి ఒకరు, మరో భాగానికి మరోకరు అంత్యక్రియలు చేయాలని భావించారు. చివరకు పోలీసులు అక్కడి చేరుకుని సమస్యను పరిష్కరించారు.
రంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన నలుగురు బలవన్మరణంకు సంబంధించి వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. 25లక్షలు కావాలని నలుగురు రిపోర్టర్లు, ఒక హోంగార్డు బ్లాక్ మెయిల్ చేయడంతోనే రవి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.