స్కూల్‌కి వెళ్లాలని తల్లి నిద్రలేపితే.. దారుణానికి ఒడిగట్టిన కొడుకు
స్కూల్‌కు వెళ్లేందుకు తల్లి కొడుకును నిద్రలేపడంతో ఆగ్రహానికి గురై ఆమెను హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. చెన్నైలో సైంటిస్ట్‌గా పనిచేస్తున్న భర్త ఎన్నిసార్లు కాల్ చేసిన రెస్పాండ్ లేకపోయే సరికి విషయం వెలుగులోకి వచ్చింది.