Vijay Devarakonda : రష్మికతో నిశ్చితార్థం గురించి క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ , నటి రష్మిక ల నిశ్చితార్థం గురించి విజయ్ స్పందించారు. నాకు తెలియకుండా నాకు పెళ్లి చేసేస్తున్నారు. ఇందులో ఎలాంటి నిజం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం వారి ఫోకస్ మొత్తం సినిమాల మీదే ఉందని తెలిపారు.