Viral Video: చాలా మంది స్టైలీష్‌గా కనిపించేందుకు రకరకాల డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారు. మరికొందరు అందరిలోనూ డిఫరెంట్‌గా కనిపించాలని సొంతగా బట్టలను డిజైన్ చేయించుకుంటారు. గోనె సంచితో డ్రస్సు కుట్టించుకున్న వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి గోనె సంచులతో కుర్తా షూట్‌ని కుట్టించుకుని వేసుకున్నాడు.
పూర్తిగా చదవండి..Viral Video: వీడెవడ్రా నాయనా..సంచితో సూట్ కుట్టించుకున్నాడు
గోనె సంచితో డ్రస్సు కుట్టించుకున్న వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి గోనె సంచులతో కుర్తా షూట్‌ని కుట్టించుకుని వేసుకున్నాడు. భారతీయ సాంప్రదాయ దుస్తుల్లా కనిపిస్తున్నా ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
Translate this News: