ఆ పని చేయాలంటే నిమిషానికి 10 లక్షలు ఇవ్వాల్సిందే!
తనకున్న స్టార్ ఇమేజ్ ని క్యాష్ చేసుకోవాలనుకుంటుంది సీతారామం భామ మృణాల్ ఠాకూర్. ఏదైనా షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్తే అక్కడ ఎంతసేపు ఉంటే..అన్ని నిమిషాలకు..నిమిషానికి లక్ష చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తుందని ఓ వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తుంది.