NTR: ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వండి మోడీ గారు: కేశినేని నాని!
నటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామరావు కి కూడా భారతరత్న ప్రకటించాలని వైసీపీ నేత కేశినేని నాని కేంద్ర ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగా కోరారు. సినీ రంగంతో పాటు, రాజకీయాల్లో ఆయన చేసిన సేవలను కేంద్రం గుర్తించి భారతరత్న ప్రకటించాలని కోరారు