MR Beast : అతనో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్(Social Media Influencer)..254 మిలియన్ల వ్యూస్‌తో టాప్ ప్లేస్‌లో ఉండడమే కాకుండా భారీగా సంపాదిస్తున్నాడు కూడా. మిస్టర్ బీస్ట్(Mr. Beast) పేరుతో 26 ఏళ్లకే ఇంతమంది ఫాలోవర్లను సంపాదించుకున్న ఇతను ఇప్పుడు తన బర్త్‌డే(Birthday) కు బంపర్ గిఫ్ట్ ఇస్తున్నాడు. తన బర్త్‌డే సందర్భంగా 26 టెస్లా కార్లను గిఫ్ట్‌గా ఇస్తాననిచెప్పాడు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ అధికారిక ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కింద కామెంట్ చేసిన వారిలో 26 మందిని మిస్టర్ బీస్ట్ సెలక్ట్ చేసి, 26 కార్లను బహుమతిగా ఇవ్వనున్నాడు.
పూర్తిగా చదవండి..Social Media : మీకు టెస్లా కారు కావాలా?.. అయితే, ఈ పోస్టు కింద కామెంట్ చేస్తే చాలు!
వయసు చాలా చిన్నదే..కానీ ఇతని పాపులారిటీ..మంచి మనసు మాత్రం చాలా పెద్దవి. 19 ఏళ్ళకే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా మారి, 26 ఏళ్ళకే 254 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతున్న మిస్టర్ బీస్ట్..ఇప్పుడు తన బర్త్‌డే గిఫ్ట్‌గా టెస్లా కార్లను ఇస్తా అంటూ అందరినీ సర్ప్రైజ్ చేస్తున్నాడు.
Translate this News: