Samantha : అఖిల్ పై సమంత పోస్ట్.. ఆనందంలో అభిమానులు!
అఖిల్ అక్కినేని పుట్టిన రోజు సందర్భంగా సమంత సోషల్ మీడియా వేదిక గా స్పెషల్ పోస్ట్ పెట్టింది. ‘‘హ్యాపీ బర్త్ డే అక్కినేని అఖిల్ వండర్ఫుల్ సంవత్సరం గాడ్ బ్లెస్ యూ’’ అని రాసుకొచ్చింది.అంతేకాకుండా అఖిల్ పెట్ డాగ్‌తో సోఫాలో కూర్చున్న ఫొటో షేర్ చేసింది.