Shock To YCP : వైసీపీ(YCP) కి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ సోషల్ మీడియా(Social Media) ఇంఛార్జి సజ్జల భార్గవ్ రెడ్డి(Sajjala Bhargav Reddy) పై కేసు నమోదైంది. టీడీపీ(TDP) నేత వార్ల రామయ్య ఫిర్యాదు మేరకు స్పందించిన ఈసీ భార్గవ్ పై కేసు నమోదు చేయాలని సీఐడీ కి ఆదేశాలు ఇచ్చింది. భార్గవరెడ్డి, వైసీపీ సోషల్ మీడియా టీమ్ లను నిందితులుగా చేర్చుతూ ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. పెన్షన్లను చంద్రబాబు ఆపించారని IVR కాల్స్ ద్వారా వైసీపీ టీమ్ ప్రచారం చేశారని ఎన్నికల సంఘానికి టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.
పూర్తిగా చదవండి..Sajjala Bhargava Reddy : వైసీపీకి బిగ్ షాక్.. సజ్జల భార్గవ్ పై కేసు నమోదు
AP: వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ సోషల్ మీడియా ఇంఛార్జి సజ్జల భార్గవ్ రెడ్డి పై కేసు నమోదైంది. టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు మేరకు స్పందించిన ఈసీ భార్గవ్ పై కేసు నమోదు చేయాలని సీఐడీ కి ఆదేశాలు ఇచ్చింది.
Translate this News: