జమ్మూ కాశ్మీర్లో మంచు సోయగం.. | Jammu and Kashmir Beautiful Places | RTV
కొద్ది రోజుల క్రితం సౌదీ అరేబియాని వర్షాలు ముంచెత్తగా..తాజాగా ఎడారి దేశంలో భారీ మంచు కురుస్తుంది. రోడ్లపై తెల్లటి తివాచీలా పేరుకుపోయిన మంచును చూసి స్థానికులు ఆశ్చర్య పోతున్నారు.
హిమాచల్ ప్రదేశ్లో మరోసారి మంచు కురుస్తోంది. హిమాచల్లోని గిరిజన జిల్లాలు కిన్నౌర్, లాహౌల్ స్పితి, కులు , చంబా జిల్లాల్లో మరోసారి మంచు కురుస్తోంది.మంచుతో పాటు మధ్య కొండ ప్రాంత జిల్లాల్లో రాత్రంతా ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది.
మంచు తుఫాన్, భారీ వర్షాలతో అమెరికా అతలాకుతలమవుతోంది. కాలిఫోర్నియా రాష్ట్రంలో ఎనిమిది కౌంటీల్లో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు గవర్నర్ ప్రకటించారు. పర్వతప్రాంత ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని ప్రభుత్వం కోరింది. వేల సంఖ్యలో విమానాలు రద్దు చేశారు.