Realme GT సిరీస్‌లో ప్రస్తుతం ప్రారంభించన మొబైల్ Realme GT 6T. ఈ మొబైల్ ప్రీమియం మిడ్-రేంజ్ సెగ్మెంట్‌పై దృష్టి పెట్టనుంది. ఈ మొబైల్ భారతదేశంలో Qualcomm 4nm స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3 చిప్‌తో ప్రారంభించిన మొదటి స్మార్ట్‌ఫోన్ గా నిలిచింది. Realme తన GT 6T ఫోన్‌ను భారతదేశంలో మొత్తం 4 వేరియంట్లలో విడుదల చేసింది. ఈ ఫోన్ 8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.30,999లతో 3 వేరియంట్లు 8GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్, 12GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ 12GB RAM + 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ధరలు వరుసగా రూ.32,999, రూ.35,999 మరియు రూ.39,999. ఈ మొబైల్ మే 29 నుండి భారతదేశంలో విక్రయించబడుతుంది.
పూర్తిగా చదవండి..Realme GT సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రీ-లాంచ్ కానుంది… దీని ధర ఎంతో తెలుసా?
దాదాపు 2 సంవత్సరాల విరామం తర్వాత, Realme GT సిరీస్ భారతదేశంలో తిరిగి ప్రారంభంకానుంది.దీనిని 4వేరియంట్లలో భారత్ లో విడుదల చేసింది.వీటి ధరలు 30 వేల నుంచి 40 లోపు,గ్రీన్,సిల్వర్ కలర్లలలో అందుబాటులోకి రానున్నాయి.
Translate this News: