Health Tips: మీరు పడుకునేటప్పుడు ఫోన్ చూస్తారా?
రాత్రి పడుకునే సమయంలో మొబైల్ వాడకం నిద్ర నాణ్యతపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. మొబైల్ స్క్రీన్ నుంచి వెలువడే నీలి కాంతి నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. దీనివల్ల మెదడు నిద్ర సమయాన్ని గుర్తించలేకపోతుంది.