Socks: సాక్సులు వేసుకుని పడుకుంటున్నారా?.. ఈ సమస్యలు తప్పవు
పడుకునేప్పుడు లేదా ఎక్కువ సమయం సాక్సులు ధరించడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు బిగుతుగా ఉండే సాక్స్ ధరించడం వల్ల కాళ్ల సిరలపై ఒత్తిడి పడుతుంది. రాత్రిపూట సాక్స్‌తో నిద్రించడం వల్ల రక్త ప్రసరణకు ఆటంకం కలుగుతోంది.