Health Tips In Telugu: తస్మాత్ జాగ్రత్త.. ఉదయం లేవగానే ఈ అలవాటు లేకపోతే మీ పని ఫసక్..!
ఉదయం లేచిన వెంటనే ఈ మూడు అలవాట్లు లేకపోతే చాలా కష్టం. అందులో ముఖ్యమైనది నిద్ర లేవగానే మొబైల్కు దూరంగా ఉండటం. ఈ అలవాటు మెదడుపై అనవసరమైన భారాన్ని పెంచుతుంది. అలాగే లేవగానే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగడం. ఉదయం ఆలస్యంగా నిద్ర లేవకూడదు.