Skin Care Tips: అమేజింగ్ టిప్స్.. ఇలా చేస్తే దెబ్బకు ముఖం మెరిసిపోవాల్సిందే!
ఎండ వేడికి గురై చాలామంది చర్మంపై మొటిమలు, ముడతలతో ఇబ్బందిపడుతున్నారు. అలాంటి వాళ్లు కలబంద జెల్‌ను రాత్రి పడుకునే ముందు అప్లై చేస్తే ప్రయోజనం పొందుతారు. ఇలా చేయడం వల్ల స్కిన్ హైడ్రేటెడ్‌గా ఉంటుంది. మొటిమలు, ముడతలు కంట్రోల్ అయి చర్మం మెరుస్తుంది.