Skin Care Tips : అంజీర్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అంజీర్నే కాదు అంజీర్ నీరు (Fig Water) కూడా చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఈ ప్రత్యేకమైన వస్తువును ప్రతిరోజూ రాత్రి ముఖానికి రాసుకుంటే వారంలో తేడాను గమనించవచ్చు. మీ ముఖం కాంతివంతంగా మారుతుంది. అంజీర్ నీరు చర్మానికి వరం. దాని ప్రయోజనాల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Fig Water : అంజీర్ నీరు చర్మానికి వరం.. ప్రయోజనాలను తెలుసుకోండి!
అంజీర్ నీరు మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది. 2 నుంచి 3 అత్తి పండ్లను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయం స్ప్రే బాటిల్లో అంజీర్ నీటిని నింపాలి. ఈ నీటిని ముఖంపై స్ప్రే చేసి కాటన్ బాల్ సహాయంతో ముఖం మొత్తానికి బాగా పూయాలి. ఆ తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.
Translate this News: