suicide attempt : ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం
ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేశారు. ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్సపొందుతున్నారు కల్పన. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించిన కల్పన హైదరాబాద్ లోని నిజాంపేటలో నివాసం ఉంటున్నారు. నిద్రమాత్రలు మింగి కల్పన ఆత్మహత్యయత్నం చేశారు.