Singer Mangli: మంగ్లీ బర్త్ డే పార్టీలో అసలేం జరిగిందంటే.. FIRలో సంచలన విషయాలు!
మంగ్లీ బర్త్ డే పార్టీ విషయమై ఎలాంటి అనుమతులు తీసుకోలేదని పోలీసులు FIRలో పేర్కొన్నారు. విదేశీ మద్యానికి సంబంధించి కూడా పర్మిషన్ లేదన్నారు. అక్కడ ఉన్న వారికి పరీక్షలు నిర్వహించగా మంగ్లీ అనుచరుడు దామోదర్ రెడ్డి గంజాయి తీసుకున్నట్లు తేలిందన్నారు.